Vijayashanti: పెళ్లి తర్వాత విజయశాంతిని టార్చర్ చేసిన భర్త..ఆ హీరోతో నటిస్తే ఇంట్లో చుక్కలే..?
Vijayashanti: విజయశాంతి.. తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఈ హీరోయిన్ కి ఒక ప్రత్యేక స్థానం ఉంది. ఈ హీరోయిన్ తన నటనతో స్టార్ హీరోలను సైతం పక్కన పెట్టి లేడీ ఓరియంటెడ్ సినిమాలను చేసింది. ఓవైపు స్టార్ హీరోలకు దీటుగా రెమ్యూనరేషన్ తీసుకుంది. అప్పట్లో అత్యధిక రెమ్యూనేషన్ తీసుకున్న హీరోయిన్గా కూడా విజయశాంతికి పేరు ఉండేది.అలా హీరోలకు ఏమాత్రం తీసిపోని సినిమాలు చేస్తూ స్టార్ హీరోలకు పోటీగా తన సినిమాలు కూడా విడుదల చేసేది. అయితే అలాంటి…