
KCR: తెలంగాణలో 10 ఉపఎన్నికలు రానున్నాయి ?
KCR: తెలంగాణ మొట్టమొదటి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు సంచలన ప్రకటన చేశారు. తెలంగాణ రాష్ట్రంలో పది ఉప ఎన్నికలు రాబోతున్నట్లు ప్రకటన చేశారు కేసీఆర్. పార్టీ మారిన 10 నియోజకవర్గాలలో ఉప ఎన్నికలు వస్తాయని… ఆ ఎన్నికల్లో గులాబీ పార్టీ జెండా ఎగరవేస్తుందని ప్రకటన చేశారు కేసీఆర్. KCR Comments On By Elections తాజాగా… స్టేషన్ ఘనపూర్ మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య.. తో ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో… కెసిఆర్ సమావేశం నిర్వహించారు….