
Cabbage Leaves: కీళ్ల నొప్పికి ఇంటి చిట్కా.. క్యాబేజీ ఆకులతో కీళ్ల నొప్పికి ఉపశమనం?
Cabbage Leaves: ఇటీవల ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక పోస్ట్ వైరల్ అవుతోంది, ఇందులో క్యాబేజీ ఆకులను పాదాల చుట్టూ చుట్టుకుంటే కీళ్ల నొప్పులు, వాపులు తగ్గుతాయని పేర్కొన్నారు. ఈ పోస్ట్‌లో ఆర్థరైటిస్ (arthritis) సమస్య ఉన్నవారికి ఇది సహాయపడుతుందని పేర్కొనగా, నిపుణులు దీనిపై స్పష్టతనిచ్చారు. క్యాబేజీ ఆకులు యాంటీ ఇన్ఫ్లమేటరీ (anti-inflammatory) గుణాలను కలిగి ఉన్నాయని ఆరోగ్య నిపుణులు పేర్కొంటున్నారు. Do Cabbage Leaves Reduce Joint Pain? సియారామ్ ఆయుర్వేద కాలేజ్ డాక్టర్ అమిత్ జగ్తాప్ ప్రకారం,…