Maruti Cars Price: మారుతి సుజుకి కార్ల ధరల పెంపు – ఫిబ్రవరి 1 నుంచి అమల్లోకి!!
Maruti Cars Price: మారుతి సుజుకి ఫిబ్రవరి 1, 2025 నుంచి కార్ల ధరలు పెంచుతున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ముడి సరుకుల ధరలు పెరగడం, ఉత్పాదన, నిర్వహణ ఖర్చులు అధికమవ్వడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు కంపెనీ పేర్కొంది. వివిధ మోడళ్లపై రూ. 1,500 నుంచి రూ. 32,500 వరకు పెరుగుదల ఉండనుంది. Celerio మోడల్‌పై గరిష్టంగా రూ. 32,500 వరకు పెరుగుతుందని తెలుస్తోంది. Maruti Cars Price Increased from February Swift, Dzire, Brezza, Wagon…