Carom Seeds: జలుబు, దగ్గుకు ‘వాము’ బెస్ట్ మెడిసన్ ?
Carom Seeds: వాము ఆరోగ్యానికి చాలా మంచిది. చాలామంది దీనిని నోట్లో వేసుకొని తినడానికి ఆసక్తిని చూపిస్తారు. ముఖ్యంగా కఫం సంబంధం సమస్యలు, దగ్గు, జలుబు నుంచి ఉపశమనం పొందడానికి చాలా మంది వాముని తింటూ ఉంటారు. అయితే ఆరోగ్యానికి మంచిదే కదా అనే వామును అధికంగా తీసుకున్నట్లయితే అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. వాము తీసుకోవడం వలన ఎలాంటి సమస్యలు వస్తాయో చూద్దాం. Carom seeds Benefits, Uses and…