Carrot Halwa: క్యారెట్ హల్వా తింటున్నారా.. అయితే ఒక్కసారి ఆలోచించండి ?
Carrot Halwa: క్యారెట్ చూడడానికి రంగు చాలా బాగుంటుంది. క్యారెట్ చూడగానే ఆకర్షిస్తుంది. ఇది తింటే కంటి చూపు మెరుగు పడుతుందని ప్రతి ఒక్కరికి తెలుసు. నిజానికి క్యారెట్ తిన్నట్లయితే కంటి చూపు మాత్రమే కాకుండా ఇంకెన్నో లాభాలు ఉన్నాయి. ఇందులో పీచు, పొటాషియం, కెలోరీలు, ప్రోటీన్లు, పిండి పదార్థాలు, కాల్షియం, విటమిన్లతో నిండి ఉంటాయి. వీటిలోని యాంటీ ఆక్సిడెంట్లు వ్యాధి నిరోధకంగా పనిచేస్తాయి. ఇవి రక్తంలో చక్కెర స్థాయిని అదుపులో ఉంచుతాయి. రక్తపోటు, గుండె జబ్బులను…