
Urvasi Rautela: బాలకృష్ణ హీరోయిన్ షాకింగ్ నిర్ణయం.. ఓ ‘గే’ తో పెళ్లి.?
Urvasi Rautela: ఏంటి ఊర్వశి రౌటేలా నిజంగానే అలాంటి నిర్ణయం తీసుకుందా.. ఎందుకు అలాంటి పిచ్చి నిర్ణయం తీసుకుంది..ఓ గే ని నిజంగానే పెళ్లి చేసుకోబోతుందా అనే సంచలన విషయం ఇప్పుడు తెలుసుకుందాం.. బాలీవుడ్ నటి ఊర్వశి రౌటేలా సౌత్ లో ఐటమ్ సాంగ్స్ ద్వారా ఫేమస్ అయ్యింది. కేవలం ఐటెం సాంగ్స్ మాత్రమే కాకుండా పలు సినిమాల్లో కీ రోల్స్ కూడా చేస్తుంది. అలా బాలకృష్ణ డాకు మహారాజ్ మూవీలో స్పెషల్ సాంగ్ తో పాటు…