Anitha: ముసలి బిజినెస్ మాన్ తో నువ్వు నేను మూవీ హీరోయిన్ ఎఫైర్.. నిజమేనా.?
Anitha: సినిమా ఇండస్ట్రీలోని వారికి ఎఫైర్లు ఉండడం అనేది చాలా కామన్. అయితే కొంతమందికి నిజంగానే ఇతర వ్యక్తులతో ఎఫైర్లు ఉంటాయి కానీ, మరి కొంతమందికి ఎలాంటి ఎఫైర్ లేకుండా వారంటే పడని వారు సంబంధాలు సృష్టించి పరువు తీస్తుంటారు. తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా ఎదిగినటువంటి ఈ అమ్మడు ఒక ముసలి బిజినెస్ మాన్ తో సన్నిహితంగా గడుపుతోందని సోషల్ మీడియాలో ఒక వార్త వస్తుంది. Heroine Anitha relation with…