
Keerthy Suresh : కీర్తి సురేష్ అంత ఏజ్ గ్యాప్ ఉన్న వ్యక్తిని పెళ్లి చేసుకుందా?
Keerthy Suresh : టాలీవుడ్ స్టార్ కీర్తి సురేష్ మరియు ఆమె బాల్యం నుంచి స్నేహితుడు ఆంటోనీ థట్టిల్ ప్రేమ కథ చివరకు పెళ్లి వరకు వెళ్లింది. వీరిద్దరూ దాదాపు 15 సంవత్సరాలుగా ఒకరికొకరు తెలుసు. ఈ సుదీర్ఘ ప్రేమకథకు ముగింపు పలుకుతూ, డిసెంబర్ 12, 2024న గోవాలో గ్రాండ్గా వివాహం చేసుకున్నారు. ఈ వేడుకకు కుటుంబ సభ్యులు, సన్నిహితులు మరియు పలువురు ప్రముఖులు హాజరై పెళ్లి వేడుకను మరింత ప్రత్యేకంగా మార్చారు. పెళ్లి ఫోటోలు సోషల్…