Assassination attempt on Saif Ali Khan Kareena Kapoor targeted after Saif attack

Kareena Kapoor: సైఫ్ ఘటన విషయం కరీనా వైఖరి తప్పు? ట్రోల్స్ కి సరైన సమాధానం!!

Kareena Kapoor: బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్‌పై దాడి చేసిన వ్యక్తిని పోలీసులు థానేలో అరెస్టు చేశారు. ఈ ఘటన తర్వాత, సైఫ్ భార్య కరీనా కపూర్‌ను విమర్శిస్తూ అనేక వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ నేపథ్యంలో బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ భార్య, రచయిత్రి ట్వింకిల్ ఖన్నా ఆగ్రహం వ్యక్తం చేశారు. Kareena Kapoor targeted after Saif attack సైఫ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో కరీనా కపూర్ గురించి అనేక…

Read More