
KL Rahul : జస్ప్రీత్ బుమ్రా భార్య కు దిమ్మ తిరిగే షాక్ ఇచ్చిన కే ఎల్ రాహుల్!!
KL Rahul: ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భారత జట్టు విజయం మాత్రమే కాకుండా, కేఎల్ రాహుల్ మరియు సంజన గణేషన్ మధ్య సరదా సంభాషణ కూడా ప్రత్యేకంగా నిలిచింది. ఇండియా టైటిల్ గెలిచిన తర్వాత, రాహుల్ తన చమత్కారపు సమాధానంతో అభిమానులను కడుపుబ్బ నవ్వించాడు. KL Rahul Viral Interview with Sanjana సంజన గణేషన్ రాహుల్‌ను ఇంటర్వ్యూలో, “ఈ భయానక స్పిన్ వేసేప్పుడు వికెట్ల వెనక ఉండడం ఎంత సవాలు తో కూడుకున్నది అని…