Virat Kohli Cover Virat Kohli 300th ODI Drive Masterclass Virat Kohli's 300th ODI Milestone Achieved

Virat Kohli 300th ODI: విరాట్ కోహ్లీ మైలురాయి.. వన్డేల్లో రికార్డుల మోత.. చరిత్రలో కోహ్లీ స్ధానం!!

Virat Kohli 300th ODI: టీమిండియా 2025 ఛాంపియన్స్ ట్రోఫీలో అద్భుత ప్రదర్శన కనబరుస్తోంది. బంగ్లాదేశ్, పాకిస్తాన్‌లను ఓడించి ఇప్పటికే సెమీఫైనల్స్‌కు చేరుకుంది. గ్రూప్ స్టేజ్‌లో చివరి మ్యాచ్‌లో భారత్, న్యూజిలాండ్ తలపడనున్నాయి. మార్చి 2న దుబాయ్‌లో జరగనున్న ఈ మ్యాచ్‌లో రెండు జట్లు సెమీస్‌కు చేరడంతో, ఇది నామమాత్రపు మ్యాచ్‌గా మారింది. అయితే, విరాట్ కోహ్లీ కి మాత్రం ఇది ఎంతో ప్రత్యేకం. ఎందుకంటే, ఇది అతని 300వ వన్డే మ్యాచ్. Virat Kohli 300th…

Read More