Perni Nani: పేర్ని నానిని కాపాడుతున్న చంద్రబాబు?
Perni Nani: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో… మాజీ మంత్రి పేర్ని నానిని కాపాడుతున్నారు చంద్రబాబు నాయుడు. తాజాగా మాజీ మంత్రి పేర్ని నాని చేసిన కామెంట్లు చూస్తుంటే అదే స్పష్టం అవుతుంది. తన భార్య అరెస్టు కాకుండా కాపాడుతున్నది చంద్రబాబు నాయుడు అన్నట్లు పరోక్షంగా వ్యాఖ్యానించారు. ఇటీవల బియ్యం స్కామ్ కేసులో పేర్ని నాని భార్యపై కేసు నమోదు అయిన సంగతి తెలిసిందే. Perni Nani Perni Nani praises Chandrababu దీంతో పేర్నినాని కుటుంబం అజ్ఞాతంలోకి వెళ్లినట్లు…