Janasena: నాగబాబుకు చంద్రబాబు ఊహించని షాక్.. పదవి లేదని తేల్చిన TDP ?

Janasena: మెగా బ్రదర్ నాగబాబుకు మరోసారి ఊహించని ఎదురు దెబ్బ తగిలింది. మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో లేదా పార్లమెంట్ ఎన్నికల్లో కచ్చితంగా నాగబాబుకు జనసేన టికెట్ వస్తుందని అందరూ ఊహించారు. కానీ అప్పుడు మెగా బ్రదర్ నాగబాబుకు ఎదురుదెబ్బే తగిలింది. అయితే ఏపీలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదైనా నామినేటెడ్ పదవి ఇస్తారని కూడా కొంతమంది ప్రచారం చేశారు. Janasena chandrababu big shock to janasena nagababu టిటిడి పాలక మండలికి సంబంధించిన చైర్మన్…

Read More