Chandrababu: అమరావతిలో స్థలం కొన్న చంద్రబాబు.. ఎన్ని కోట్లంటే ?
Chandrababu: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సంచలన నిర్ణయం తీసుకున్నారు. అమరావతి రాజధాని లో సొంతంగా స్థలం కొనుగోలు చేశారు నారా చంద్రబాబు నాయుడు. ఏపీ రాజధాని అమరావతిలో అసలు సొంత ఇల్లు లేకుండా చంద్రబాబు పాలన కొనసాగిస్తున్నాడని గత కొన్ని రోజులుగావిమర్శలు వస్తున్న సంగతి తెలిసిందే. సొంత ఇల్లు… ఇక్కడ లేకున్నా హైదరాబాదులో ఉంటూ… పాలన కొనసాగించే ఏకైక ముఖ్యమంత్రి అని వైసిపి దారుణంగా ట్రోలింగ్ చేసేది. Chcnadrababu Chandrababu buy land…