
Posani Krishna Murali: రాజకీయ కలకలం.. పోసాని కృష్ణ మురళి అరెస్ట్.. అసలు కారణం అదేనా?
Posani Krishna Murali: తెలుగు సినీ నటుడు పోసాని కృష్ణ మురళి ను ఆంధ్రప్రదేశ్ పోలీసులు అరెస్టు చేశారు. హైదరాబాద్ రాయదుర్గం మైహోం భుజా అపార్ట్మెంట్ లో నివసిస్తున్న ఆయనను రాయచోటి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అరెస్టుకు ముందు రాయదుర్గం పోలీసులకు సమాచారం అందించబడింది. పోసాని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు రాష్ట్రవ్యాప్తంగా కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో పోలీసులు పోసాని అరెస్టు చేశారు. ప్రస్తుతానికి…