Ram Charan: రామ్ చరణ్ – సందీప్ వంగా.. ‘స్పిరిట్’ తర్వాత క్రేజీ ప్రాజెక్ట్!!
Ram Charan: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రధాన పాత్రలో నటించిన “గేమ్ ఛేంజర్” సినిమా పై భారీ అంచనాలున్నాయి. ఈ చిత్రానంతరం చరణ్ రెండు big projects లాక్ చేసుకున్నారు. RC16 సినిమా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో కాగా, మరొకటి సుకుమార్ తో రూపొందనుంది. అయితే, ఈ రెండింటి తర్వాత Charan’s next project గురించి టాలీవుడ్లో strong buzz వినిపిస్తోంది. Sandeep Reddy Vanga Joins Ram Charan ఇప్పుడీ exciting update ప్రకారం,…