
Sonu Sood Faces Case: సోనూ సూద్ అరెస్ట్ వారెంట్.. 10 లక్షల మోసం కేసులో కొత్త ట్విస్ట్!!
Sonu Sood Faces Case: ప్రముఖ బాలీవుడ్ నటుడు సోనూ సూద్ కి లూథియానా కోర్టు అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. లూథియానాకు చెందిన లాయర్ రాజేష్ ఖన్నా ఫిర్యాదుతో ఈ వివాదం చెలరేగింది. మోహిత్ శుక్లా అనే వ్యక్తి తనను మోసం చేశాడని, రిజిస్ట్రేషన్ ఫీజు పేరుతో రూ. 10 లక్షలు కాజేశారని రాజేష్ ఖన్నా కోర్టులో కేసు నమోదు చేశారు. ఈ కేసులో సోనూ సూద్ కీలక సాక్షిగా ఉన్నప్పటికీ, విచారణకు హాజరు కాలేదు….