
Rashmika: ప్లాన్ చేసి మరీ డైరెక్టర్ ని కిడ్నాప్ చేసిన రష్మిక..ఈ టాలెంట్ కూడా ఉందా.?
Rashmika: ఈ మధ్యకాలంలో కొంతమంది హీరోయిన్స్, హీరోలతో సమానంగా నటిస్తూ పారితోషకం కూడా అందుకుంటున్నారు.. ఒక్కోసారి హీరోయిన్లను బేస్ చేసుకుని సినిమాలు హిట్లు కూడా అవుతున్నాయి.. అలా తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎంతో పాపులారిటీ సంపాదించుకున్న హీరోయిన్ రష్మిక మందాన. ఈమె ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన కొన్ని సంవత్సరాల కాలంలోనే పాన్ ఇండియా స్థాయిలో స్టార్ హీరోయిన్ గా ఎదిగింది.. Rashmika who planned and kidnapped the director ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మను నేషనల్ క్రష్…