Did Mahesh Babu give up on that film

Mahesh Babu: దురదృష్టం అంటే ఇదే.. మహేష్ ఆ సినిమాని వదులుకున్నాడా.. నిజం ఏంటంటే.?

Mahesh Babu: ఈ ఏడాది ఫిబ్రవరి 14 ప్రేమికుల దినోత్సవం సందర్భంగా చాలా సినిమాలు రిలీజ్ అయ్యాయి.ఈ తరుణంలో ఫిబ్రవరి 14న బాలీవుడ్ పాన్ ఇండియా చిత్రం ఛావా మూవీ కూడా థియేటర్లలోకి వచ్చింది.. విక్కీ కౌశల్ హీరోగా రష్మిక మందాన కథానాయకగా వచ్చినటువంటి ఈ మూవీని లక్ష్మణ్ ఉటేకర్ డైరెక్షన్ చేశారు.. అలాంటి ఈ చిత్రం రిలీజ్ అయినటువంటి మొదటి రోజు నుంచే అద్భుతమైన టాక్ తో దూసుకుపోతోంది.. అయితే ఈ చిత్రాన్ని చత్రపతి శివాజీ…

Read More