Chhava Movie Controversy Sparks

Chhava Movie: ‘ఛావా’ చిత్రంపై పెరుగుతున్న వ్యతిరేకత.. ఏం తప్పు జరిగింది?

Chhava Movie: ‘ఛావా’ ట్రైలర్ విడుదలైనప్పటి నుంచే ట్రెండింగ్‌లో కొనసాగుతోంది. మరాఠా వీరుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ తనయుడు శంభాజీ మహారాజ్ జీవిత కథ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతోంది. తండ్రి మరణం తర్వాత శంభాజీ మహారాజ్ చేసిన ధైర్యసాహస పోరాటం దేశానికి గర్వకారణంగా మారింది. అలాంటి గొప్ప కథతో వస్తున్న ఈ సినిమాపై చరిత్రకారులు, ప్రేక్షకులు ముందుగానే ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. Chhava Movie Controversy Sparks అయితే, ట్రైలర్ విడుదలైన తర్వాత కొన్ని విమర్శలు…

Read More