Chia Seeds Benefits: చియా విత్తనాలను ఇలా గనుక తిన్నట్లైతే ?

Chia Seeds Benefits: చియా గింజలు ఇవి ఆరోగ్యానికి చాలా మంచిది. కాల్షియం అధికంగా లభించే పదార్థాలలో చియా గింజలు ఒకటి. వీటిని ఓట్స్ తో కలిపి తినవచ్చు. ఈ గింజలలో ఒమేగా త్రీ, ఫ్యాటీ ఆమ్లాలు, ఫైబర్, ప్రోటీన్లు, పోషకాలు అధికంగా ఉంటాయి. ముఖ్యంగా బరువు తగ్గాలనుకునే వారు వీటిని తప్పకుండా తినాలి. అందుకే చీయా విత్తనాలను ఆహారంలో భాగం చేసుకోవాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. వీటిని తినడం వల్ల ఎముకలు, దంతాలు దృఢంగా తయారవుతాయి….

Read More