Health: చికెన్, మటన్ తిన్న తర్వాత ఈ పనులు అస్సలు చేయవద్దు ?

Health: నాన్ వెజ్ అంటే ఇష్టపడని వారు ఎవరు ఉండరు. చాలామంది నాన్ వెజ్ ఇష్టంగా తింటారు. చికెన్ లేదా మటన్ తినడానికి ప్రతి ఒక్కరు ఆసక్తిని చూపిస్తారు. అంతేకాకుండా వారానికి రెండుసార్లు అయినా చికెన్ లేదా మటన్ ప్రతి ఒక్కరూ తింటూ ఉంటారు. ముఖ్యంగా ఆదివారం వచ్చిందంటే చాలు చికెన్, మటన్ షాపుల ముందు బారులు తీరుతుంటారు. చికెన్ లేదా మటన్ శారీరక అభివృద్ధికి ఎంతగానో సహాయం చేస్తుంది. ముఖ్యంగా చికెన్ లో ఉండే ప్రోటీన్…

Read More