Chicken: ప్రతి రోజూ చికెన్ ఆరోగ్యమేనా ?

Chicken: చాలామంది వారానికి రెండు మూడు సార్లు తప్పకుండా నాన్ వెజ్ తింటారు. మాంసాహారం లేనిదే కొంతమందికి రోజు కూడా గడవదు. ఇక మరికొంతమంది వారానికి ఒకసారి మాత్రమే మాంసాహారం తింటూ ఉంటారు. అందులో ముఖ్యంగా చికెన్ అంటే చాలా మందికి ఇష్టం. దానిని ఇష్టపడని వారంటూ ఎవరూ ఉండరు. చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు ప్రతి ఒక్కరూ చికెన్ తింటారు. కొంతమంది చికెన్ అప్పుడప్పుడు మాత్రమే తింటుంటే మరికొంతమంది ప్రతిరోజూ చికెన్ తో వివిధ రకాల…

Read More