Sankrantiki Vasthunnam: సంక్రాంతికి వస్తున్నాం మూవీలో నటించిన బుడ్డోడి బ్యాక్ గ్రౌండ్ ఇదే..?
Sankrantiki Vasthunnam: విక్టరీ వెంకటేష్ ఈ సంక్రాంతికి అందరినీ కడుపుబ్బా నవ్వించే సినిమాతో వచ్చాడని చెప్పవచ్చు. సంక్రాంతికి పట్టణాల నుంచి పల్లెలకు వచ్చినటువంటి ఎంతో మంది జనాలకు హీరో వెంకటేష్ “సంక్రాంతి వస్తున్నాం” అనే సినిమా ద్వారా మంచి కామెడీని అందించారు. ఇంటికి వచ్చిన చాలామంది ఈ సినిమాను ఫ్యామిలీతో కలిసి చూసి కడుపుబ్బా నవ్వుకున్నారు అంటే అనిల్ రావిపూడి ఈ సినిమాను ఎంత కామెడీతో చేశారో అర్థమవుతుంది. This is the background of Buddodi…