Sai Dharam Tej Donates for Child Treatment

Sai Dharam Tej Donates: చిన్నారి కోసం నెటిజన్లను సాయం కోరిన మెగా హీరో.. ఎమోషనల్ పోస్ట్!!

Sai Dharam Tej Donates: మెగా హీరో సాయి ధరమ్ తేజ్ మరోసారి తన గొప్ప మనసును చాటుకున్నారు. కాలేయ వ్యాధితో బాధపడుతున్న చిన్నారి హయాకి తన వంతుగా ఆర్థిక సహాయం అందించారు. అంతేకాకుండా, మరికొందరు కూడా సహాయం అందించాలంటూ సోషల్ మీడియాలో విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు తన Instagram Storyలో ఎమోషనల్ నోట్‌ను షేర్ చేశారు. Sai Dharam Tej Donates for Child Treatment హయా అనే చిన్నారి కాలేయ సమస్యతో బాధపడుతోంది….

Read More