
Green Chillies: పచ్చి మిర్చి, రెడ్ మిర్చి ఏది తినాలి ?
Green Chillies: కూర, చారుల్లో ఒకటి రెండు మిర్చి వేసినట్లయితే చక్కటి రుచి, పరిమళం చాలా బాగుంటాయి. రోటి పచ్చడి చేస్తే నోరు ఊరాల్సిందే. ఇక మిర్చి బజ్జి గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. రుచి సంగతి పక్కన పెడితే మిర్చి ఆరోగ్యానికి ఎంతో మేలును చేస్తుంది. పచ్చిమిర్చిలో విటమిన్ సి అధికంగా ఉంటుంది. అది రోగనిరోధక శక్తిని పెంచుతుంది. అనారోగ్యాన్ని తరిమి వేస్తుంది. మనసును హాయిగా ఉంచుతాయి. మిర్చి పరిమళం, రుచికి నోటికి చాలా బాగుంటాయి….