
Chiranjeevi: చిరుత ఆ హీరో చేయాల్సిందా.. కానీ చిరంజీవి అన్యాయంగా లాక్కున్నారా.?
Chirutha Movie: రామ్ చరణ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన మూవీ చిరుత.. ఈ సినిమాతోనే రామ్ చరణ్ తండ్రికి తగ్గ కొడుకు అనే బిరుదు కూడా సంపాదించారు. ఈ సినిమాలో చరణ్ మాస్ యాంగిల్ కి మెగా ఫ్యాన్స్ కూడా ఖుషి అయ్యారు. అయితే పూరి జగన్నాధ్ డైరెక్షన్లో రామ్ చరణ్ హీరోగా చేసిన ఈ సినిమా మొదట రామ్ చరణ్ చేయాల్సింది కాదట. వేరే హీరో చేయాల్సిందట. ఆ హీరో ఒక షెడ్యూల్ కూడా కంప్లీట్…