Conspiracy on Allu Arjun Arrest Three days in jail

Allu Arjun Arrest: అల్లు అర్జున్ అరెస్టుపై కుట్ర.. జైల్లోనే మూడు రోజులు..?

Allu Arjun Arrest: అల్లు అర్జున్ అరెస్ట్ పై అభిమానులందరూ షాక్ లో మునిగిపోయిన వేళ ఆయన అరెస్టు కుట్రపూరితమని కొంతమంది అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. ఇప్పటివరకు చాలా హీరోల సినిమాలు విడుదలైన సమయంలో అభిమానులు చనిపోయారు. మరి ఆ టైంలో ఎందుకు ఆ హీరోలను అరెస్ట్ చేయలేదు.. మా హీరోనే ఎందుకు అరెస్ట్ చేస్తున్నారని అల్లు అర్జున్ అభిమానులు పోలీసులపై ఫైర్ అవుతున్నారు.అయితే ఈ గొడవ వెనక రేవంత్ రెడ్డి ఉన్నారని కొంతమంది అంటే తాజాగా…

Read More
Chiranjeevi and Dil Raju for Allu arjun

Chiranjeevi: అల్లు అర్జున్ కోసం చిక్కడపల్లికి బయలుదేరిన చిరంజీవి..దిల్ రాజు!!

Chiranjeevi: ప్రముఖ నిర్మాత దిల్ రాజు హైదరాబాద్‌లోని చిక్కడపల్లి పోలీస్ స్టేషన్‌కు చేరుకున్నారు. హైదరాబాద్‌లో సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటన అల్లు అర్జున్‌కు తీవ్ర ఇబ్బందులు తెచ్చింది. ఆర్టీసీ క్రాస్ రోడ్‌లోని థియేటర్ వద్ద “పుష్ప-2” బెనిఫిట్ షో సందర్భంగా అభిమానులు పెద్ద సంఖ్యలో చేరుకోవడంతో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో ఒక మహిళ మృతి చెందడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ మాట్లాడుతూ, “అల్లు అర్జున్…

Read More