
Chiranjeevi: ఉదయ్ కిరణ్ మరణం నుండి ఇప్పటివరకు చిరంజీవి ఎన్ని వివాదాల్లో ఇరుక్కున్నారో తెలుసా.?
Chiranjeevi: నోరు మంచిదైతే ఊరు మంచిదంటారు పెద్దలు.. ఇది సాధారణ ప్రజల నుంచి పెద్దపెద్ద సినీ స్టార్లు, రాజకీయ నాయకుల వరకు వర్తిస్తుంది.. నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడితే ఏ సమస్య అయిన క్లియర్ అవుతుందని చెప్పవచ్చు.. కానీ ఒక్కోసారి మనకు తెలియకుండానే నోరు అదుపుతప్పి వివాదాల్లో ఇరుకున్న సంఘటనలు అనేకం ఉంటాయి.. అలా తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎంతో సౌమ్యుడిగా కనిపించే మెగాస్టార్ చిరంజీవి కూడా చాలా సందర్భాల్లో నోరు అదుపుతప్పి మాట్లాడారు.. దీనివల్ల ఆయన…