Chiranjeevi Focuses: అయోమయంగా చిరంజీవి మూవీ.. టెన్షన్ లో మెగా ఫ్యాన్స్!!
Chiranjeevi Focuses: మెగాస్టార్ చిరంజీవి సరికొత్త సినిమా చేయాలని, రొటీన్ మాస్ మసాలా సినిమాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. అందుకు అనుగుణంగా, చిరంజీవి ప్రస్తుతం నవతరం దర్శకులతో కలిసి పనిచేయాలని ఆసక్తి చూపిస్తున్నారు. ఇప్పటికే, వశిష్ఠ దర్శకత్వంలో ‘విశ్వంభర’ అనే చిత్రం చేస్తున్న చిరంజీవి, మరికొంతమంది దర్శకులను లైన్లో పెట్టారు. వీరిలో బాబీతో మరో సినిమాను చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి. Chiranjeevi Focuses on Young Directors Films ఇప్పటికే చిరంజీవి, డైరెక్టర్ బాబీ కాంబినేషన్లో…