
Chiranjeevi: అప్పటి హాట్ బ్యూటీ తో రామ్ చరణ్ పెళ్లి చేయాలనుకున్న చిరంజీవి.. కానీ.?
Chiranjeevi: ఇండస్ట్రీలో ఉన్న చాలా మంది నటీనటులు తమ వారసులకి ఇండస్ట్రీలో ఉన్న సెలెబ్రెటీలతో లేక బిజినెస్ మాన్ కూతుర్లతో కొడుకులతో పెళ్లిళ్లు చేయాలి అని అనుకుంటూ ఉంటారు.అలా చిరంజీవి కూడా అప్పట్లో చాలా మంది సెలబ్రిటీల కూతుర్లతో తన కొడుకుకి పెళ్లి చేయాలి అనుకున్నట్టు రూమర్లు వినిపించాయి. అయితే తాజాగా సోషల్ మీడియాలో ఒక రూమర్ ట్రెండ్ అవుతుంది. Chiranjeevi wanted Ram Charan to marry the then hot beauty అదేంటంటే రామ్…