
Chiranjeevi: బాలకృష్ణనే కాదు చిరంజీవి కూడా ఆ చండాలమైన పని చేశారు.. నిర్మాత సంచలనం.?
Chiranjeevi: తెలుగు ఇండస్ట్రీలో ఇప్పటికి ఆరుపదుల వయస్సు దాటినా కానీ సినిమాల్లో హిట్లమీద హిట్లు అందుకుంటున్న హీరో ఎవరయ్యా అంటే చాలామందికి గుర్తుకు వచ్చేది బాలకృష్ణ మాత్రమే.. ఆయన ఏజ్ హీరోలతో పోలిస్తే బాలకృష్ణకు మాత్రమే సూపర్ సక్సెస్ రేట్ ఉందని చెప్పవచ్చు. అలాంటి బాలయ్య ఏది చేసినా ఒక సెన్సేషన్ అని చెప్పవచ్చు.. ఆయన తొడకొడితే సుమోలన్నీ గాల్లో లేవడం, ఒంటి చేత్తో ట్రైన్ ఆపడం ఈయనతోనే సాధ్యం..ఈ విధంగా సినిమాల్లో వెరైటీ మసాలా చూపించడంలో…