Funny condition given by Chiranjeevi to Chantabbai movie

Chiranjeevi: “చంటబ్బాయ్” మూవీలో మీసం తియ్యడానికి చిరంజీవి పెట్టిన ఫన్నీ కండిషన్.. తెలిస్తే నవ్వేస్తారు.?

Chiranjeevi: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎంతో మంది హీరోలు ఉన్నారు. కానీ వారందరిలో స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచిన హీరో మెగాస్టార్ చిరంజీవి అని చెప్పవచ్చు.. అలాంటి మెగాస్టార్ చిరంజీవి ఇండస్ట్రీలో చేయని పాత్రలేదు. చివరికి లేడీ గెటప్ లో కూడా చేసి అంటే ఏంటో నిరూపించుకున్నాడు.. ఆయన తాజాగా లైలా సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లో మాట్లాడితూ పలు ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు.. Funny condition given by Chiranjeevi to Chantabbai movie…

Read More