Vishwambhara First Single Coming Soon

Vishwambhara: చిరంజీవి సోషియో ఫాంటసీ సినిమా విశ్వంభర నుంచి అదిరిపోయే అప్డేట్!!

Vishwambhara: మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) మరియు దర్శకుడు వశిష్ట (Director Vashishta) కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న “విశ్వంభర” (Vishwambhara) సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. త్రిష కృష్ణన్ (Trisha Krishnan) కథానాయికగా నటిస్తున్న ఈ ప్రతిష్టాత్మక చిత్రాన్ని 2025, మే 9 న విడుదల చేయాలని మేకర్స్ నిర్ణయించారు. మెగాస్టార్ మళ్లీ ఒక సరికొత్త ఫాంటసీ యాక్షన్ డ్రామాతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నారు. Vishwambhara First Single Coming Soon తాజాగా వచ్చిన సమాచారం ప్రకారం, మహాశివరాత్రి (Maha…

Read More