
Chiranjeevi: బాలయ్య బాబు కోసం చిరంజీవి అంత పెద్ద త్యాగం చేశారా.. ఎవరికి తెలియని సీక్రెట్.?
Chiranjeevi: తెలుగు సినిమా ఇండస్ట్రీలో వెంకటేష్, మోహన్ బాబు, చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున ఇంచుమించు ఒకే తరానికి చెందిన హీరోలు.. వీరి మధ్య ఇప్పటికి చాలా మంచి స్నేహం ఉంది.. అయితే ఇందులో మెగాస్టార్, బాలయ్యకు మధ్య స్నేహబంధం మరింత ఎక్కువగా ఉంది.. ఒకరికొకరు సొంత లైఫ్ విషయంలో, కానీ సినిమాల పరంగా కానీ ఎంతో సహకారం అందించుకుంటూ ఇండస్ట్రీ లో దూసుకుపోతూ వస్తున్నారు.. Did Chiranjeevi make such a big sacrifice for Balayya…