
Chiranjeevi: పాన్ ఇండియా హీరోకి వార్నింగ్ ఇచ్చిన చిరంజీవి.. తోలు తీస్తా నా కొడకా అంటూ.?
Chiranjeevi: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎంతోమంది హీరోలు ఉన్నా కానీ మెగాస్టార్ చిరంజీవికి ఉన్న క్రేజ్ మరో రకంగా ఉంటుంది..ఎంతో కష్టపడి ఇండస్ట్రీలో స్టార్ గా ఎదిగిన మెగాస్టార్ అంతటి స్థాయిలో ఉన్న ఏనాడు విర్రవీగి మాట్లాడలేదు, తన ఆటిట్యూడ్ చూపించలేదు.. ఎంత ఎదిగిన ఒదిగి ఉండే మనస్తత్వం మెగాస్టార్ ది.. ఆయన ఒక్కడు ఉండడమే కాకుండా తన ఫ్యామిలీ మొత్తం సిస్టమెటిక్ గా ఉండాలని ఎప్పుడూ చెబుతూ ఉంటారు. Chiranjeevi gave a warning to…