Chiranjeevi: బయటపడ్డ పర్సనల్ మేనేజర్, పీఆర్ ల అక్రమాలు.. ఉద్యోగం నుండి తొలగించిన చిరంజీవి.?
Chiranjeevi: ఈ మధ్యకాలంలో సినీ ఇండస్ట్రీలో వరుస వివాదాల తలెత్తుతున్నాయి.. ఓవైపు మంచు మోహన్ బాబు ఫ్యామిలీలో గొడవలు జరుగుతున్న సంగతి మనకు తెలిసిందే.విష్ణు తనని చంపాలని చూస్తున్నాడు అంటూ మనోజ్ ఇప్పటికే చాలాసార్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు.ఆ గొడవ అలా ఉంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం నాగార్జున పై పగబట్టినట్టు ఆయన ఎన్ కన్వెన్షన్ సెంటర్ ని కూల్చివేసింది.అలాగే వారి ఫ్యామిలీ పై వివాదాస్పద వ్యాఖ్యలు కూడా చేసింది. Chiranjeevi who was fired from…