Chiranjeevi: ప్యాంటు చిరిగి పరువు పోగొట్టుకున్న చిరంజీవితో ఆ హీరోయిన్ అలా ప్రవర్తించిందా.?
Chiranjeevi: చిరంజీవి ఈ పేరులో ఏముంటుందో ఏమో పలికినప్పుడల్లా ఏదో తెలియని అనుభూతి కలుగుతుంది.. అలాంటి చిరంజీవి తెలుగు సినిమా ఇండస్ట్రీ చరిత్రలోనే ఒక అద్భుతమైన హీరోగా పేరు సంపాదించుకున్నారు. ఎలాంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా చాలా కష్టపడి మెగాస్టార్ అయ్యాడు.. అలాంటి చిరంజీవి ఇండస్ట్రీలో ఉండేటువంటి చాలామంది హీరోయిన్లతో జతకట్టారు.. అలాంటి చిరంజీవితో అప్పట్లో కొన్ని హిట్ కాంబినేషన్స్ ఉండేవి. ఇందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది రాధిక.. Did that heroine behave like that with…