
Chiranjeevi: లైవ్ లోనే కొట్టుకున్న చిరు రాజశేఖర్.. భయపడేది లేదన్న చిరు.!
Chiranjeevi: తెలుగు ఇండస్ట్రీలో ఒకప్పుడు చిరంజీవి, రాజశేఖర్, మోహన్ బాబు, వెంకటేష్, నాగార్జున, బాలకృష్ణ, ఊపు ఊపారు.. ఇందులో ప్రస్తుతం రాజశేఖర్ మోహన్ బాబు సినిమాల్లో ఇనాక్టివ్ గా ఉన్నారు కానీ మిగతా హీరోలంతా కుర్ర హీరోలతో పోటీగా దూసుకుపోతున్నారు.. అయితే వీరంతా మంచి ఫామ్ లో ఉన్న సమయంలో చిరంజీవి రాజశేఖర్ కి మధ్య అసలు పడేది కాదట.. ఇద్దరు ఎదురెదురుగా వస్తే తప్పకుండా ఏదో ఒక గొడవ జరిగేదట.. Chiranjeevi Rajasekhar who was…