
Chiranjeevi: ఆయనో ఎర్రి మొహం.. చిరంజీవి పై ట్రోల్స్..?
Chiranjeevi: ఎవరి పేరు చెబితే ఏడ్చేవాళ్ళు కూడా నవ్వుతారో, ఎవరి కటౌట్ చూస్తే ఎంత బాధలో ఉన్న స్మైలింగ్ ఫేస్ పెడతారో, ఎవరి కామెడీ చూస్తే నవ్వి నవ్వి కడుపు ఉబ్బుతుందో ఆయనే హాస్యబ్రహ్మ బ్రహ్మానందం.. ఇన్నాళ్లు మనల్ని కడుపుబ్బా నవ్వించిన ఈ బ్రహ్మనందం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తప్ప ఇతర పాత్రలు చేయలేదు.. తాజాగా ఈయన పూర్తిస్థాయి నిడివితో ఒక సినిమా రాబోతోంది.. ఆ సినిమా పేరు “బ్రహ్మ ఆనందం” వాలెంటెన్స్ డే సందర్భంగా రిలీజ్…