
Chiranjeevi: చిరంజీవి కెరీర్లో హాట్ రూమర్.. భార్యకు తెలియకుండా హీరోయిన్ తో.?
Chiranjeevi: ఇండస్ట్రీలో హీరో, హీరోయిన్లు ఎవరికైనా సరే కాస్త స్టాండర్డ్ వచ్చిందంటే చాలు ఏదో ఒక రూమర్ క్రియేట్ అవుతూ ఉంటుంది.. ఒక్కోసారి ఈ రూమర్లే నిజం అవుతూ ఉంటాయి.. అలా తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎంతోమంది హీరో, హీరోయిన్ల గురించి వారి రిలేషన్స్ గురించి అనేక వార్తలు వినిపిస్తూ ఉన్నాయి.. కానీ ఎలాంటి తప్పుల్లో ఇరుక్కొని స్టార్ హీరోల గురించి తప్పుడు వార్తలు వస్తే మాత్రం చాలా వరకు ఫ్యాన్స్ రియాక్ట్ అవుతూ ఉంటారు.. Hot…