
Chiranjeevi Dance: బహుముఖ ప్రజ్ఞాశాలి చిరంజీవి కొరియోగ్రఫీ చేసిన ఏకైక పాట ఎదో తెలుసా?
Chiranjeevi Dance: మెగాస్టార్ చిరంజీవి అనగానే టాలీవుడ్‌కి డాన్స్, ఎనర్జీ, స్క్రీన్ ప్రెజెన్స్ గుర్తుకు వస్తాయి. చిన్న పాత్రల నుంచి సూపర్ స్టార్ స్థాయికి ఎదిగి ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన స్థానం ఏర్పరుచుకున్నారు. హీరోగా మాత్రమే కాకుండా, గాయకుడు, నర్తకుడు, నిర్మాత వంటి అనేక భిన్నమైన శైలి కలిగిన నటుడిగా కొనసాగారు. Chiranjeevi Dance Legacy in Tollywood చిరంజీవి డాన్స్‌లో ప్రత్యేకత టాలీవుడ్ లో డాన్స్ రివల్యూషన్ తీసుకొచ్చిన వారిలో Chiranjeevi మొదటి వరుసలో ఉంటారు….