Chiranjeevi: డైరెక్టర్ తో చిరంజీవి గొడవ.. “విశ్వంభర” సినిమాకి ఆటంకాలు.?
Chiranjeevi: ఏంటి డైరెక్టర్ తో చిరంజీవి నిజంగానే గొడవపడ్డారా.విశ్వంభర మూవీకి ఆటంకాలు తప్పవా.. ఇంతకీ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న న్యూస్ లో ఉన్న నిజమెంత.. చిరంజీవి వశిష్ట మధ్య గొడవ ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం.. డైరెక్టర్ వశిష్ట తెరకెక్కిస్తున్న విశ్వంభర మూవీలో మెగాస్టార్ చిరంజీవి, త్రిష,మృణాల్ ఠాగూర్, మీనాక్షి చౌదరి వంటి హీరోయిన్లు నటిస్తున్నట్లు ఇప్పటికే ఎన్నో వార్తలు వచ్చాయి. Chiranjeevi quarrel with the director మెగాస్టార్ వశిష్ట కాంబినేషన్లో సోషియా ఫాంటసీ…