Vishwambhara Movie Songs: విజువల్ గానే కాదు మ్యూజిక్ పరంగా కూడా ‘విశ్వంభర’ ఫ్యాన్స్ మాస్ ట్రీట్!!
Vishwambhara Movie Songs: మెగాస్టార్ చిరంజీవి హీరోగా, త్రిష హీరోయిన్‌గా,యువ దర్శకుడు వశిష్ఠ దర్శకత్వంలో రూపొందుతున్న భారీ చిత్రం “విశ్వంభర” పై సినీ ప్రియులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. పాన్-ఇండియా స్థాయిలో రూపొందుతున్న ఈ సినిమా విజువల్ ట్రీట్ కానుందనే అంచనాలు భారీగా ఉన్నాయి. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ & ఆడియో వర్క్ శరవేగంగా జరుగుతున్నాయి. Vishwambhara Movie Songs Latest News ఇటీవల, MM కీరవాణి ఈ చిత్రానికి సంబంధించి కీలక అప్‌డేట్ ఇచ్చారు. ఆయన ప్రకారం,…