
Chiranjeevi:చిరంజీవి తో రొమాన్స్.. షూటింగ్ లో కొట్టుకున్న ఇద్దరు హీరోయిన్లు.?
Chiranjeevi: తెలుగు సినిమా ఇండస్ట్రీలో కొంతమంది హీరోల పేర్లు చిరస్థాయిగా నిలిచిపోతూ ఉంటాయి.. అలా ఇండస్ట్రీలో ఒకప్పుడు టాప్ పొజిషన్ లో ఉన్న హీరోలలో సీనియర్ ఎన్టీఆర్ మొదటి స్థానంలో ఉండేవారు. ఆ తర్వాత తరంలో వచ్చిన హీరోలలో మెగాస్టార్ చిరంజీవి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.. ఇక ఈయన తర్వాత వచ్చిన మరోతరం హీరోలలో ప్రభాస్ మొదటి స్థానంలో ఉన్నారు.. Heroines beating because Chiranjeevi ఇలా ఇండస్ట్రీలో సంవత్సరాలు గడిచే కొద్దీ కొంతమంది హీరోల పేర్లు…