Vishwambhara Movie: బాలయ్య సక్సెస్.. చిరు పై ఒతిడి పెంచుతుందా?
Vishwambhara Movie: టాలీవుడ్ లెజెండ్ మెగాస్టార్ చిరంజీవి, స్టార్ హీరోయిన్ త్రిష కాంబినేషన్‌లో వస్తున్న భారీ చిత్రం “విశ్వంభర” కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. దర్శకుడు వశిష్ఠ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. చాలా కాలం తర్వాత చిరంజీవి ఫాంటసీ చిత్రంలో నటిస్తుండటంతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. Mega fans Hopes on Vishwambhara Movie టీజర్ విడుదల తర్వాత చిత్ర యూనిట్ కాస్త సైలెంట్ అయింది. అయితే, తాజాగా దర్శకుడు వశిష్ఠ చేసిన ఒక…