Naga Vamsi: మెగా ఫ్యాన్స్ నన్ను తిట్టినా పర్లేదు డాకు మహారాజ్ ముందు వాల్తేరు వీరయ్య వేస్ట్.?
Naga Vamsi: తెలుగు సినిమా ఇండస్ట్రీలోని స్టార్ నిర్మాతల్లో నాగ వంశీ కూడా ఒకరు. ఇండస్ట్రీలో ప్రొడ్యూసర్ గానే కాకుండా సోషల్ మీడియాలో కూడా ఎప్పుడు యాక్టివ్ గా ఉంటూ పలు సంచలమైన కామెంట్స్ చేస్తూ ఉంటారు. అలాంటి నాగ వంశీ తాజాగా మెగాస్టార్ గమూవీ గురించి షాకింగ్ కామెంట్స్ చేశారు.. దీంతో మెగాస్టార్ అభిమానులు ఆయనపై ఫైర్ అయినట్టు తెలుస్తోంది. Naga Vamsi: Waltheir Veerayya wastes in front of Daku Maharaj కానీ…