Pushpa 2 Collection: 2000 క్లబ్బులోకి పుష్ప 2 .. మ్యాజివ్ ప్లాన్ రెడీ చేసిన అల్లు అర్జున్!!
Pushpa 2 Collection: అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప: ది రూల్’ సినిమా తెలుగు సినిమా ఇండస్ట్రీలో భారీ విజయాన్ని సాధించింది. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 1900 కోట్ల రూపాయల గ్రాస్ వసూలు చేసినట్లు ప్రకటించబడింది. ఈ విజయంతో చిత్ర బృందం మరో సరికొత్త ప్రయత్నాన్ని చేపట్టింది. ‘పుష్ప 2’కి 20 నిమిషాల అదనపు కంటెంట్‌ను జోడించి రీ-రిలీజ్ చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ కొత్త కంటెంట్‌తో సినిమాకు మరోసారి భారీ ఆదరణ లభించాలని భావిస్తున్నారు. Massive Plan…