Game Changer Review: రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ రివ్యూ అండ్ రేటింగ్!!
మూవీ : Game Changer Reviewనటీనటులు: రామ్ చరణ్, కియారా అద్వానీ, శ్రీకాంత్, ఎస్ జె సూర్య, సునీల్, అంజలి తదితరులుసంగీతం: ఎస్.ఎస్. తమన్నిర్మాత : దిల్ రాజు దర్శకుడు : శంకర్విడుదల తేదీ : 10 జనవరి 2025 మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మరియు దర్శకుడు శంకర్ కాంబినేషన్లో వచ్చిన “గేమ్ ఛేంజర్” సినిమాపై మొదటినుంచి భారీ అంచనాలు నెలకొన్నాయి. “RRR” తర్వాత చరణ్ నటిస్తున్న సినిమా కావడంతో పాటు, శంకర్ తొలి…